Abn logo
Aug 10 2020 @ 22:08PM

పసిపిల్లల అక్రమ రవాణా.. ముగిసిన డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీ

విశాఖపట్నం: సృష్టి యూనివర్సల్ పసి పిల్లల ఆక్రమ రవాణా కేసులో డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీ ముగిసింది. డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఆ తరువాత వర్చువల్ ద్వారా కోర్టు ముందు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. కాగా, పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి డాక్టర్ నమ్రత నుండి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement