బెంజ్ సర్కిల్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

ABN , First Publish Date - 2020-03-26T18:10:44+05:30 IST

విజయవాడ: విజయవాడ: విజయవాడ: విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.

బెంజ్ సర్కిల్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

విజయవాడ: విజయవాడ: విజయవాడ: విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అత్యవసర పనులు ఉన్న వారిని మినహా పోలీసులు ఎవర్నీ బయట తిరగనివ్వడం లేదు. పెద్దవారికి మాస్కులు పంపిణీ చేస్తూ బయటకి రావద్దని చెప్తున్నారు. అలాగే ఎటువంటి ఆదరణ లేని వారికి.. వేరే చోటు నుంచి వచ్చి ఇబ్బందులు పడుతున్న వారికీ పోలీస్ సిబ్బంది ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి అండగా నిలుస్తున్నారు.

Updated Date - 2020-03-26T18:10:44+05:30 IST