Abn logo
Mar 26 2020 @ 10:34AM

నెల్లూరు: యువకులపై పోలీసుల లాఠీ చార్జ్

నెల్లూరు: రోడ్లపై షెటిల్ ఆడుతున్న యువకులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. నెల్లూరులో ఇటీవల కరోనా పాటిజీవ్ కేసు నమోదయింది. దీంతో అందరినీ అప్రమత్తం చేశారు. తగిన జాగ్రత్తలు చెప్పారు. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించిన కొందరు యువకులు రోడ్లపైకి వచ్చి ఆడుతున్నవారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కరోనా బాధితుడి ఇంటి సమీపంలోనే యువకులు ఆడడం మొదలుపెట్టారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు యువకులను మందలించి, లాఠీచార్జ్ చేసి పంపారు.

Advertisement
Advertisement
Advertisement