పోలవరం స్పిల్‌ చానల్‌ గట్టుకుగండి

ABN , First Publish Date - 2020-07-11T08:45:58+05:30 IST

పోలవరం స్పిల్‌ చానల్‌ గట్టుకుగండి

పోలవరం స్పిల్‌ చానల్‌ గట్టుకుగండి

పోలవరం, జూలై 10: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే దిగువన స్పిల్‌ చానల్‌కి గోదావరికి అడ్డుకట్టగా వేసిన గట్టుకు గండి పడింది. దీంతో శుక్రవారం స్పిల్‌ చానల్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇక్కడ జరగాల్సిన 3 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు నిలిచిపోయాయి.  

Updated Date - 2020-07-11T08:45:58+05:30 IST