అనిత హ్యాట్రిక్‌ గోల్డ్‌

ABN , First Publish Date - 2021-08-04T09:30:13+05:30 IST

మహిళల హ్యామర్‌ త్రోలో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వ్లోడార్జిక్‌ అనిత (పోలెండ్‌) అంచనాలకు తగ్గట్టే ఈ విభాగంలో స్వర్ణం ఎగరేసుకుపోయింది...

అనిత హ్యాట్రిక్‌ గోల్డ్‌

మహిళల హ్యామర్‌ త్రోలో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వ్లోడార్జిక్‌ అనిత (పోలెండ్‌) అంచనాలకు తగ్గట్టే ఈ విభాగంలో స్వర్ణం ఎగరేసుకుపోయింది. వాంగ్‌ ఝింగ్‌ (చైనా) రజతం, కొప్రోన్‌ మాల్వినా (పోలెండ్‌) కాంస్యాలను దక్కించుకున్నారు. తాజా పతకంతో వరుసగా మూడు ఒలింపిక్స్‌ల్లో హ్యామర్‌ త్రోలో పసిడి పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్‌గా అనిత సరికొత్త రికార్డును సొంతం చేసుకొంది. 


Updated Date - 2021-08-04T09:30:13+05:30 IST