ఫెన్సింగ్ గార్డులో భయంకరమైన తాచు పాము.. ఒక్కసారిగా దూకి...!

ABN , First Publish Date - 2021-10-01T02:21:53+05:30 IST

ఫెన్సింగ్ గార్డులో భయంకరమైన తాచు పాము.. ఒక్కసారిగా దూకి...!

ఫెన్సింగ్ గార్డులో భయంకరమైన తాచు పాము.. ఒక్కసారిగా దూకి...!

ఖమ్మం: మొక్కలు నాటే పెన్సింగ్ గార్డులో ఓ భారీ తాచు పాము చిక్కుకుంది. చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ ఉండటంతో అందులోనే కాసేపు అందులోనే గిలా గిలా కొట్టుకుంది. బయటకు రావడానికి ప్రయత్నించింది. కానీ ఎంతకీ కుదరకపోవడంతో పెన్సింగ్ గార్డులో నుంచి ఒక్కసారిగా బయటకు దూకింది. ఫెన్సింగ్  గార్డులో చిక్కుకున్న పామును అటుగా వెళ్తున్న కొందరు యువకులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాచు పాము ఒక్కసారిగా బయటకు దూకి మెరుపు వేగంతో పారిపోయింది. స్థానికులు ఆశ్చర్యపోయారు. 



Updated Date - 2021-10-01T02:21:53+05:30 IST