Abn logo
Jun 1 2020 @ 00:20AM

కరోనాపై కవితా సంకలనం

కరోనా మహమ్మారిపై స్నేహ సామాజిక సంస్థ కవితా సంకలనాన్ని వెలువరిస్తున్నది. ప్రస్తుతం కరోనా వైరస్‌ సృష్టిస్తున్న మృత్యు విలయంతోపాటు వైద్యులు, నర్సులు, పారి శుద్ధ్య సిబ్బంది, పోలీసుల సేవానిరతి తది తర అంశాలపై కవులు తమ కవితలను (సాఫ్ట్‌కాపీ) ఈమెయిల్‌: snehaorg123 @gmail.comకు పంపగలరు. ఇతర వివరాలకు ఫోన్‌: 92908 26988. 


శ్రీధర్‌

Advertisement
Advertisement
Advertisement