న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాద మృతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాధితుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను అందించాలని ప్రధాని ఆదేశించారు. మృతుల కుటుంబీకులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు పరిహారాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి