Mann Ki Baat కోసం సూచనలివ్వండి: Modi

ABN , First Publish Date - 2022-07-16T04:02:47+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర Modi ప్రతినెలా ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం కోసం

Mann Ki Baat కోసం సూచనలివ్వండి: Modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర Modi ప్రతినెలా ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే Mann Ki Baat కార్యక్రమం కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. మై గవ్ లేదా నమో యాప్ ద్వారా సూచనలు ఇవ్వవచ్చని తెలిపారు. లేదంటే 1800-11-7800 నెంబర్ ద్వారా తమ సందేశాలు రికార్డ్ చేయవచ్చని ప్రధాని తమ ట్విటర్ అకౌంట్ ద్వారా సూచించారు. ఈ నెల 31న ప్రసారమయ్యే మన్ కీ బాత్ 91వది. 



Updated Date - 2022-07-16T04:02:47+05:30 IST