కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

ABN , First Publish Date - 2022-02-17T13:43:13+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్వీట్టర్ వేదికగా కేసీఆర్‌కు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు.  

Updated Date - 2022-02-17T13:43:13+05:30 IST