డాల్ఫిన్‌తో బంతాట.. ఎంత బావుందో!

ABN , First Publish Date - 2020-04-09T03:00:29+05:30 IST

సముద్రంలో జీవించే జీవుల్లో మనుషులకు చాలా దగ్గరయ్యేవి డాల్ఫిన్ చేపలు. వీటితో గడపడం సరదాగా కూడా ఉంటుంది.

డాల్ఫిన్‌తో బంతాట.. ఎంత బావుందో!

ఇంటర్నెట్ డెస్క్: సముద్రంలో జీవించే జీవుల్లో మనుషులకు చాలా దగ్గరయ్యేవి డాల్ఫిన్ చేపలు. వీటితో గడపడం సరదాగా కూడా ఉంటుంది. అందుకే నీటికి సంబంధించిన సర్కస్‌లు నిర్వహిస్తే.. కచ్చితంగా డాల్ఫిన్ షో నిర్వహిస్తారు. ఇదే సదరు కార్యక్రమాలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలా డాల్ఫిన్‌తో ఓ శిక్షకుడు బంతాట ఆడుతున్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కోటిమందిపైగా లైక్ కొట్టిన ఈ వీడియోలో ఉన్న అందాన్ని మీరూ చూసేయండి.

Updated Date - 2020-04-09T03:00:29+05:30 IST