పుట్టుకతోనే రెండు చేతులు లేవు.. అయినా అతను..

ABN , First Publish Date - 2020-06-30T23:23:31+05:30 IST

అతనికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు హరితహారంలో ...

పుట్టుకతోనే రెండు చేతులు లేవు.. అయినా అతను..

అతనికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు హరితహారంలో భాగంగా మొక్కలు కూడా నాటుతున్నారు. కాళ్లతోనే మొక్కలు నాటి తన సంకల్పాన్ని చాటాడు. కుమ్రంభీం ఆసీఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని బాలాజీనగర్ ఏరియాకు చెందిన జాకీర్ బాషాకు రెండు చేతులు లేవు. అయినా చదువులో, సమాజ సేవలో ముందుంటున్నాడు. 


హరితహారం నడుస్తుండటంతో ఇంటి ఆవరణలో స్వయంగా కాళ్లతో గుంతలు తవ్వారు. మొక్కులు నాటారు. ఆ తర్వాత మెయిన్‌రెడ్డు వెంట నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. చేతులు లేక పోయినా కాళ్లతో తన ఓటు హక్కును వినియోగించుకుంటూ గతంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు పొందారు. 


Updated Date - 2020-06-30T23:23:31+05:30 IST