పిట్టీ ఇంజనీరింగ్‌ నష్టం రూ.10 కోట్లు

ABN , First Publish Date - 2020-08-14T07:43:39+05:30 IST

పిట్టీ ఇంజనీరింగ్‌.. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.9.78 కోట్ల నష్టాన్ని చవిచూపింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.4.49 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...

పిట్టీ ఇంజనీరింగ్‌ నష్టం రూ.10 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పిట్టీ ఇంజనీరింగ్‌.. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.9.78 కోట్ల నష్టాన్ని చవిచూపింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.4.49 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం కూడా రూ.149.69 కోట్ల నుంచి రూ.61.55 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. సమీక్షా కాలంలో కంపెనీ పనితీరుపై కొవిడ్‌ ప్రభావం పడిందని పేర్కొంది. 


Updated Date - 2020-08-14T07:43:39+05:30 IST