మచిలీపట్నం డివిజన్‌ ఫొటో, వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడిగా మస్తాన్‌ వలి

ABN , First Publish Date - 2021-04-19T06:17:16+05:30 IST

మచిలీపట్నం డివిజన్‌ ఫొటో, వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడిగా మస్తాన్‌ వలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మచిలీపట్నం డివిజన్‌ ఫొటో, వీడియోగ్రాఫర్ల  సంఘం అధ్యక్షుడిగా  మస్తాన్‌ వలి

మచిలీపట్నం టౌన్‌  : మచిలీపట్నం డివిజన్‌ ఫొటో, వీడియోగ్రాఫర్ల  సంఘం అధ్యక్షుడిగా  మస్తాన్‌ వలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  వేడుక ఫంక్షన్‌ హాలులో ఆదివారం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో సంఘ కార్యదర్శిగా వంకా అనంత కుమార్‌, కోశాధికారిగా బి.సత్యనారాయణ ఎన్నికయ్యారు. లహరి శంకర్‌, మోహనరావు,  ఎన్‌. త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-04-19T06:17:16+05:30 IST