Institute of Physicsలో పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2022-06-29T21:51:47+05:30 IST

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ (ఐఓపీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. రిటెన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు.

Institute of Physicsలో పీహెచ్‌డీ

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ (ఐఓపీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. రిటెన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. 

రిసెర్చ్‌ విభాగాలు: కండెన్స్‌డ్‌ మేటర్‌ ఫిజిక్స్‌, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌, హై ఎనర్జీ ఫిజిక్స్‌, క్వాంటం ఇన్ఫర్మేషన్‌, బయలాజికల్‌ ఫిజిక్స్‌, కాంప్లెక్స్‌ సిస్టమ్స్‌, నానో సైన్స్‌, మెటీరియల్స్‌ సైన్స్‌.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. సీఎ ్‌సఐఆర్‌ జేఆర్‌ఎఫ్‌ అర్హత/ యూజీసీ జేఆర్‌ఎఫ్‌ అర్హత/ 200లోపు గేట్‌ వ్యాలిడ్‌ ర్యాంక్‌ / 250 లోపు జెస్ట్‌ 2021 ర్యాంక్‌ తప్పనిసరి. 

ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30 

రిటెన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు: జూలై 12 నుంచి 15 వరకు

వెబ్‌సైట్‌: www.iopb.res.in/

Updated Date - 2022-06-29T21:51:47+05:30 IST