ఏఎన్‌యూ యూజీ, పీజీ పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2020-03-27T08:19:44+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన యూజీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల పరీక్షలను వాయిదా...

ఏఎన్‌యూ  యూజీ, పీజీ పరీక్షలు వాయిదా

ఎఎన్‌యు, మార్చి 26: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన  యూజీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ రిజిస్ర్టార్‌ ఆచార్య కె రోశయ్య తెలిపారు. 


Updated Date - 2020-03-27T08:19:44+05:30 IST