31 వరకు పీఈసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-07-16T13:16:53+05:30 IST

31 వరకు పీఈసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

31 వరకు పీఈసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్‌ దరఖాస్తు గడువును ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 31 వరకు పొడిగించినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

Updated Date - 2020-07-16T13:16:53+05:30 IST