పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-06-19T05:47:28+05:30 IST

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం వామపక్ష నాయకులు గాజువాక తహసిల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
నిరసన వ్యక్తం చేస్తున్న వామపక్ష నాయకులు

గాజువాక, జూన్‌ 18: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం వామపక్ష నాయకులు గాజువాక తహసిల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెరిగిన ఆయిల్‌ ధరల వలన నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజల జీవనం ఇబ్బందిగా ఉందన్నారు. కార్యక్రమంలో కసిరెడ్డి సత్యనారాయణ, ఎం.రాంబాబు, రాజేదద్రప్రసాద్‌, పీవై రమణ, కేవీ.కుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-19T05:47:28+05:30 IST