వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడి పిటిషన్ కొట్టివేత

ABN , First Publish Date - 2022-06-10T00:33:05+05:30 IST

డప: వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కడప కోర్టు కొట్టివేసింది. కడప సెంట్రల్ జైల్లో తనకు ప్రత్యేక వసతులు కల్పించడానికి అనుమతివ్వాలని శివశంకర్ రెడ్డి కోర్టులో పిటిషన్

వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడి పిటిషన్ కొట్టివేత

కడప: వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కడప కోర్టు  కొట్టివేసింది. కడప సెంట్రల్ జైల్లో తనకు ప్రత్యేక వసతులు కల్పించడానికి అనుమతివ్వాలని శివశంకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం తెలపడంతో  న్యాయమూర్తి పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.  

Updated Date - 2022-06-10T00:33:05+05:30 IST