Abn logo

పెస్టో పాస్తా సలాడ్‌

కావలసిన పదార్థాలు: పాస్తా- నాలుగు కప్పులు, బేసిల్‌ పెస్టో-  ముప్పావు కప్పు, ఆలివ్‌ నూనె- స్పూను, చెర్రీ టమోటా ముక్కలు- కప్పు, చీజ్‌ తురుము - కప్పు, మిరియాల పొడి- అర కప్పు, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: ప్యాకేజ్‌ మీద ఉన్న నియమాల ఆధారంగా పాస్తాను ఉడికించి నీళ్లను వడగట్టి పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఆలివ్‌నూనె, టమోటా ముక్కలు, బేసిల్‌ పెస్టో, చీజ్‌ తురుము, ఉప్పు, మిరియాల పొడిని కూడా వేసి బాగా కలిపితే రుచికరమైన పెస్టో పాస్తా సలాడ్‌ రెడీ.

ఓట్స్‌- క్యాప్సికమ్‌ సూప్‌క్యారెట్‌ టొమాటో సూప్‌చింతపండు చారుచిలగడదుంప సూప్‌అల్లం, వెల్లుల్లి సూప్‌మష్రూమ్స్‌ సూప్‌నిమ్మగడ్డి - కొత్తిమీర సూప్‌గుమ్మడికాయ సూప్‌అల్లం సూప్‌క్యారెట్‌ సూప్‌
Advertisement