అదుపు తప్పి కారు బోల్తా.. వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-07-25T14:41:00+05:30 IST

జనగామ: అదుపుతప్పి కారు బోల్తా పడటంతో కారుతో పాటు అందులోని వ్యక్తి కూడా నుజ్జు నుజ్జు అయిపోయాడు.

అదుపు తప్పి కారు బోల్తా.. వ్యక్తి మృతి

జనగామ: అదుపుతప్పి కారు బోల్తా పడటంతో కారుతో పాటు అందులోని వ్యక్తి కూడా నుజ్జు నుజ్జు అయిపోయాడు. ఈ దారుణ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవ పూర్ జాతీయ రహదారిపై జరిగింది. అదుపుతప్పి కారు రోడ్డుపైనే పల్టీలు కొట్టడంతో అందులోని వ్యక్తి మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

Updated Date - 2020-07-25T14:41:00+05:30 IST