కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వ్యక్తి వీరంగం

ABN , First Publish Date - 2021-03-04T19:04:08+05:30 IST

హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు.

కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వ్యక్తి వీరంగం

హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. రాత్రి పూట శ్రీనివాస్ కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సార్లు నిందితుడు కారు అద్దాలను పగలగొట్టాడు. బుధవారం రాత్రి ఓ కారు అద్దాలు పగలకొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా శ్రీనివాస్‌ను సెక్యురిటి సిబ్బంది పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు.


Updated Date - 2021-03-04T19:04:08+05:30 IST