ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడి

ABN , First Publish Date - 2022-05-24T19:28:31+05:30 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడి

ఏలూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మూడు నెలల క్రితం సాంబశివరావు, పావని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత రాత్రి రెస్టారెంట్‌లో పావని తండ్రి, తమ్ముడు సాంబశివరావు చెవి కొరికి కర్రలతో దాడి చేశారు. దాడిలో సాంబశివరావు తీవ్రంగా గాయపడ్డాడు. ద్వారకా తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-05-24T19:28:31+05:30 IST