Advertisement
Advertisement
Abn logo
Advertisement

గ్రామ సింహాలతో ప్రజల బెంబేలు

 మోత్కూరులో వీధి కుక్కుల బెడద ఎక్కు వైందని స్థానికులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని రోడ్ల వెంట కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని తెలిపారు.బస్సు కోసం కాలి నడకన, బైక్‌పై ఆర్టీసీ బస్‌ స్టేషన్‌కు  తెల్లవారు జామున వెళుతుంటే  వెంబడిస్తున్నాయని ప్రయాణికులు తెలిపారు.  తమ వెంటబడి కరుస్తు న్నాయని వ్యవసాయ బావుల వద్దకు వెళుతున్న రైతులు తెలిపారు. కుక్కల భయంతో  వృద్ధులు, చిన్నారులు  ఇళ్ల నుంచి బయటికి రావడానికి జంకు తున్నారని తెలిపారు.  మునిసిపల్‌ అధికారులు స్పందించి పట్టణంలో కుక్కల బెడదను అరికట్టాని స్థానికులు కోరుతున్నారు. 

- మోత్కూరుAdvertisement
Advertisement