Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 01 Apr 2022 17:43:51 IST

ప్రజల జీవితాల్లో జగన్ చీకట్లు నింపారు: అచ్చెన్న

twitter-iconwatsapp-iconfb-icon
ప్రజల జీవితాల్లో జగన్ చీకట్లు నింపారు: అచ్చెన్న

అమరావతి: ఏపీ ప్రజలను ఉగాది పండుగ చేసుకోనివ్వకుండా సీఎం జగన్‌రెడ్డి వారి జీవితాల్లో చీకట్లు నింపారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా 2వ తేదీ నుంచి వారంపాటు కొవ్వొత్తులతో నిరసన తెలుపుతామని ప్రకటించారు. ఇంటింటికి కొవ్వొత్తులు, అగ్గి పెట్టెలను పంపిణీ చేస్తామని తెలిపారు. జగన్ అండ్ కో కుటుంబాలు కళకళ.. జనం జీవితాలు వెలవెలబోతున్నాయని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.