వ్యాక్సిన్ కోసం జనం బారులు.. క్యూలైన్లలో ఆధార్ కార్డులు..

ABN , First Publish Date - 2021-05-06T15:54:02+05:30 IST

సూర్యాపేట : కరోనా వ్యాక్సిన్ కోసం జనం పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. గిరినగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

వ్యాక్సిన్ కోసం జనం బారులు.. క్యూలైన్లలో ఆధార్ కార్డులు..

సూర్యాపేట : కరోనా వ్యాక్సిన్ కోసం జనం పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. గిరినగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కాగా వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్న వారు.. పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ కేంద్రం వద్ద బారులు తీరారు. కోవిడ్ భయంతో తాము నిలబడలేక స్థానిక ప్రజలు క్యూలైన్‌లో ఆధార్ కార్డులను ఉంచారు.


Updated Date - 2021-05-06T15:54:02+05:30 IST