పెండింగ్‌ క్లెయిమ్‌లు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-04-16T05:07:33+05:30 IST

భవననిర్మాణ కార్మికులకుపెండింగ్‌ క్లెయిమ్‌ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌ అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ క్లెయిమ్‌లు పరిష్కరించాలి
ధర్నా చేస్తున్న భవన నిర్మాణకార్మికులు

పొందూరు:భవననిర్మాణ కార్మికులకుపెండింగ్‌ క్లెయిమ్‌ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ  జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌ అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. గురువారంనర్సాపురంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు  పరిష్కరించాల ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో  నిర్మాణ కార్మికుల సంఘ మండలాధ్య క్షుడు లక్ష్మయ్య పాల్గొన్నారు. 


 


 

Updated Date - 2021-04-16T05:07:33+05:30 IST