సమస్యలకు సత్వర పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-09T06:53:36+05:30 IST

పెద్దాపురం, ఆగస్టు 8: అర్జీదారుల సమస్యలకు సత్వర పరిష్కారం స్పందన ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆర్డీవో జె.సీతారామారావు తెలిపారు.

సమస్యలకు సత్వర పరిష్కారం

పెద్దాపురం, ఆగస్టు 8: అర్జీదారుల సమస్యలకు సత్వర పరిష్కారం స్పందన ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆర్డీవో జె.సీతారామారావు తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన అర్జీలు స్వీకరించారు. స్పందనలో ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు. 

Updated Date - 2022-08-09T06:53:36+05:30 IST