వ్యాక్సినేషన్ సమర్థవంతంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-06-24T04:48:09+05:30 IST

పెద్దాపురం, జూన్‌ 23: కొవిడ్‌ నియంత్రణకు నిర్వహించే వ్యాక్సినేషన్‌ పక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. స్థానిక మరిడమ్మ అమ్మవారి కల్యాణ మండపంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ పక్రియను ఆయన బుధవారం పరిశీలించారు.

వ్యాక్సినేషన్ సమర్థవంతంగా నిర్వహించాలి
పెద్దాపుంలో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం, జూన్‌ 23: కొవిడ్‌ నియంత్రణకు నిర్వహించే వ్యాక్సినేషన్‌ పక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. స్థానిక మరిడమ్మ అమ్మవారి కల్యాణ మండపంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ పక్రియను ఆయన బుధవారం పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యాక్సిన్‌ పక్రియను నిర్వహించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు, రాజాసూరిబాబురాజు, బొడ్డు బంగారుబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:48:09+05:30 IST