బెజ్జూరు అటవీ మార్గంలో పెద్దపులి సంచారం

ABN , First Publish Date - 2020-07-12T21:47:16+05:30 IST

బెజ్జూరు అటవీ మార్గంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. బెజ్జురు నుంచి కమ్మర్‌గాం వెళ్లే దారిలో ద్విచక్రవాహనంపైకి పెద్దపులి దూసుకురావడంతో..

బెజ్జూరు అటవీ మార్గంలో పెద్దపులి సంచారం

కొమురం భీం: బెజ్జూరు అటవీ మార్గంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. బెజ్జురు నుంచి కమ్మర్‌గాం వెళ్లే దారిలో ద్విచక్రవాహనంపైకి పెద్దపులి దూసుకురావడంతో యువకులు అదుపుతప్పి పడిపోచారు. యువకులు స్వల్ప గాయాపడ్డారు. పెద్దపులి సంచారంతో గ్రామస్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి పెద్దపులిని బంధించాలని వాపోతున్నారు. ఏ క్షణాన ఏమవుతుందోనని ప్రజలు వణికిపోతున్నారు. 

Updated Date - 2020-07-12T21:47:16+05:30 IST