పెద్దపల్లిలో క్షుద్రపూజల కలకలం

ABN , First Publish Date - 2021-09-14T14:33:12+05:30 IST

జిల్లాలోని సుల్తానాబాద్ పట్టణ శివారులో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి.

పెద్దపల్లిలో క్షుద్రపూజల కలకలం

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ పట్టణ శివారులో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శివారులో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. చేతబడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతమంతా పసుపు, నిమ్మకాయల, కోడిగుడ్డు, అన్నం ముద్దలు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2021-09-14T14:33:12+05:30 IST