సౌడమ్మకు మొక్కుతున్న ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్
తుంగతుర్తి, మే 17: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో సౌడమ్మ తల్లి పండుగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు.
న్ నాయకులు