22లోపు సర్టిఫికెట్‌ కోర్స్‌ ఫీజు చెల్లింపు

ABN , First Publish Date - 2022-08-18T05:48:14+05:30 IST

సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ లైబ్రర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ పరీక్షల ఫీజు అపరాధ రుసుంతో ఈ నెల 22వ తేదీలోపు చెల్లించాలని డీఈవో పురుషోత్తం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

22లోపు సర్టిఫికెట్‌ కోర్స్‌ ఫీజు చెల్లింపు

చిత్తూరు (సెంట్రల్‌), ఆగస్టు 17: సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ లైబ్రర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ పరీక్షల ఫీజు అపరాధ రుసుంతో ఈ నెల 22వ తేదీలోపు చెల్లించాలని డీఈవో పురుషోత్తం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.150, ఫెయిలైన మూడు సబ్జెక్టులకు రూ.100, ఆపైన సబ్జెక్టులకు రూ.150 చెల్లించాలని వివరించారు.


Updated Date - 2022-08-18T05:48:14+05:30 IST