పాయల్‌..జిగేల్‌

ABN , First Publish Date - 2022-04-04T07:19:32+05:30 IST

సవరవల్లి సమీపంలో ఆదివారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో సినీ హీరోయిన్లు పాయల్‌రాజ్‌పుత్‌, కామ్నాజఠ్మలానీ మెరిశారు.

పాయల్‌..జిగేల్‌

తారలు దిగివచ్చిన వేళ...

భోగాపురం, ఏప్రిల్‌ 3: సవరవల్లి సమీపంలో ఆదివారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో సినీ హీరోయిన్లు పాయల్‌రాజ్‌పుత్‌, కామ్నాజఠ్మలానీ మెరిశారు. అభిమాన తారలను చూసేందుకు  యువత ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకునేందుకు క్యూ కట్టారు. అనేక మంది సెల్‌ఫోనలలో హీరోయిన్ల  చిత్రాలను బంధించారు. 


Updated Date - 2022-04-04T07:19:32+05:30 IST