Abn logo
Jun 3 2020 @ 17:38PM

ప్రియుడి కోసం పాయల్ ఆ పని చేసిందా?

ఆర్‌ఎక్స్-100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఈ మూవీలో బాయ్ ఫ్రెండ్‌ను తెలివిగా వాడుకునే నెగిటివ్ రోల్‌లో పాయల్ ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘వెంకీమామ’, ‘డిస్కో‌రాజా’ వంటి చిత్రాల్లో నటించినా అందాల రాజ్‌పుత్ ఇప్పటివరకూ స్టార్‌డమ్ అందుకోలేకపోయింది. ఇక ఆ మధ్య తన బాయ్ ఫ్రెండ్ ఇతడేనంటూ సౌరభ్ డింగ్రాణిని అభిమానులకు పరిచయం చేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు ప్రియుడి కోసం సంచలన నిర్ణయం తీసుకుందట. ఆర్ఎక్స్-100 తర్వాత తెలుగులో ఎలాగైనా క్రేజీ హీరోయిన్ అవ్వాలనుకుంటున్న పాయల్ ఆ స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోయింది. దీనితో ఇటీవల ఈ అమ్మడు తన మేనేజర్‌ను ఉద్యోగం నుంచి తొలగించిందట. తనకు సరైన అవకాశాలను తీసుకుని రావడంలో అతను విఫలమవడంతోనే పాయల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంలో మరో ఇంటస్ట్రింగ్ టాక్ వినిపిస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement