పెండింగ్‌ జీతాలు చెల్లించండి: బొప్పరాజు

ABN , First Publish Date - 2020-07-11T08:39:37+05:30 IST

పెండింగ్‌ జీతాలు చెల్లించండి: బొప్పరాజు

పెండింగ్‌ జీతాలు చెల్లించండి: బొప్పరాజు

అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న రెండు నెలల జీతం (డిఫర్మెంట్‌ మొత్తం) కనీసం జూలై జీతంతో కలిపి ఇప్పించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు సీఎం కార్యాలయం అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ప్రవీణ్‌ప్రకాశ్‌ ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.  

Updated Date - 2020-07-11T08:39:37+05:30 IST