Nikhat Zareen యువతకు స్ఫూర్తి: Pawn Kalyan

ABN , First Publish Date - 2022-05-20T04:13:26+05:30 IST

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన భారతీయ మహిళా బాక్సర్, తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్‎కు ...

Nikhat Zareen యువతకు స్ఫూర్తి: Pawn Kalyan

హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన భారతీయ మహిళా బాక్సర్, తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen)‎కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్స్‎లో బౌట్ ఆరంభం నుంచి ఆధిపత్యం చూపిస్తూ రింగ్‎లో దూకుడుగా ఆడిన విధానం ప్రశంసనీయమన్నారు. నిఖత్ జరీన్ క్రీడా ప్రస్థానం, విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని పవన్ ఆకాంక్షించారు. 


Updated Date - 2022-05-20T04:13:26+05:30 IST