అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఈనెల 12న సంఘీభావ దీక్ష చేయనున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మంగళగిరిలోని జనసేన ఆఫీస్‌లో ఈ దీక్షను ఆయన చేపట్టనున్నారు. ఆదివారం ఉ.10 గంటల నుంచి సా.5గంటల వరకు దీక్ష జరుగనుంది.