మద్యం మిథ్య.. నిషేధం మిథ్య..: Pawan kalyan

ABN , First Publish Date - 2022-08-01T16:31:40+05:30 IST

నిన్న మొన్నటి వరకూ ఏపీలోని రోడ్ల దుస్థితిని కార్టూన్ ఇమేజెస్ ద్వారా ఎండగట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena chief Pawan Kalyan)..

మద్యం మిథ్య.. నిషేధం మిథ్య..: Pawan kalyan

అమరావతి : నిన్న మొన్నటి వరకూ ఏపీలోని రోడ్ల దుస్థితిని కార్టూన్ ఇమేజెస్ ద్వారా ఎండగట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena chief Pawan Kalyan).. తాజాగా మద్యపాన నిషేధంపై సెటైరికల్ కార్టూన్‌(Cartoon)ను సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేశారు. ఏపీ సర్కార్ మద్యంపై ట్విటర్‌ వేదికగా పవన్ సెటైర్ వేశారు. ‘మద్యం మిథ్య.. నిషేధం మిథ్య.. తాగమని, తాగొద్దని అనడానికి మనమెవరం.. అంతా వాడి ఇష్టం’ అనే క్యాప్షన్‌తో కార్టూన్‌ని పవన్ కల్యాణ్‌ పోస్ట్ చేశారు. 


Updated Date - 2022-08-01T16:31:40+05:30 IST