ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ అడ్డగోలుగా వాడేస్తోంది: పవన్

ABN , First Publish Date - 2022-08-07T03:03:04+05:30 IST

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ అడ్డగోలుగా వాడేస్తోంది: పవన్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ అడ్డగోలుగా వాడేస్తోంది: పవన్

అమరావతి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ అడ్డగోలుగా వాడేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని విద్యార్థులు అడగడటమే తప్పా? అని ప్రశ్నించారు. వేపవపల్లి యువకులకు జనసేన నేతలు అండగా ఉండాలని ఆయన సూచించారు. అక్రమ కేసులపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. 

Updated Date - 2022-08-07T03:03:04+05:30 IST