Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

Jagan ప్రభుత్వం కూడా తగ్గించాలి: Pawan Kalyan

twitter-iconwatsapp-iconfb-icon
Jagan ప్రభుత్వం కూడా తగ్గించాలి: Pawan Kalyan

Andhar Pradesh:  కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం హర్షణీయమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పీఎమ్ ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించడం పేదలకు ఎంతో ఊరటనిస్తుందన్నారు. ఏపీలో పెట్రోల్, డీజి‌ల్‌పై సెస్సు అధికంగా ఉందని, జగన్ ప్రభుత్వం కూడా ధరలు తగ్గించాలని పవన్ కోరారు. రోడ్లను బాగుచేయలేని ఏపీ ప్రభుత్వం.. కనీసం పెట్రోల్, డీజిల్ ధరలనన్నా తగ్గించాలని సూచించారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.