శరన్నవరాత్రి శుభాకాంక్షలు: పవన్‌

ABN , First Publish Date - 2020-10-18T09:03:23+05:30 IST

శరన్నవరాత్రి శుభాకాంక్షలు: పవన్‌

శరన్నవరాత్రి శుభాకాంక్షలు: పవన్‌

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ‘‘దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణకు ప్రతీక శరన్నవరాత్రులు. శక్తి స్వరూపిణి అయిన ఆ మహేశ్వరిని వివిధ రూపాల్లో ఆరాధించే శుభదినాలే ఈ దేవీ నవరాత్రులు’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.  సంప్రదాయబద్ధంగా శనివారం నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - 2020-10-18T09:03:23+05:30 IST