హైదరాబాద్‌లో ‘పఠాన్స్‌’ అకాడమీ

ABN , First Publish Date - 2021-02-24T09:24:23+05:30 IST

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ ‘క్రికెట్‌ అకాడమీ ఆఫ్‌ పఠాన్స్‌..

హైదరాబాద్‌లో ‘పఠాన్స్‌’ అకాడమీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ ‘క్రికెట్‌ అకాడమీ ఆఫ్‌ పఠాన్స్‌ (క్యాప్‌)’ను నగర శివారులో మంగళవారం ప్రారంభించాడు. నగర యువతకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి శిక్షణను అందించే లక్ష్యంతో ఏవైఆర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ‘క్యాప్‌’ను ఏర్పాటు చేసినట్టు యూసుఫ్‌ తెలిపాడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పఠాన్‌ సోదరులు 25 శిక్షణ కేంద్రాలు నెలకొల్పారు. 

Updated Date - 2021-02-24T09:24:23+05:30 IST