Peddapalli: మంథనిలోని పార్వతీ బ్యారేజీ 60 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-06T16:56:50+05:30 IST

మంథనిలోని పార్వతీ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 60 గేట్లు ఎత్తి

Peddapalli: మంథనిలోని పార్వతీ బ్యారేజీ 60 గేట్లు ఎత్తివేత

పెద్దపల్లి: మంథనిలోని పార్వతీ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్  60 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. బ్యారేజీ ఇన్‌ఫ్లో 1,01,555 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,32,000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పార్వతీ బ్యారేజీ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 8.83 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 4.25 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-06T16:56:50+05:30 IST