పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు

ABN , First Publish Date - 2020-08-14T06:24:53+05:30 IST

దేశంలో ఏ రాజకీయ పార్టీలోనూ అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. పార్టీ నాయకత్వాన్ని విమర్శించే విషయంలో భయం వీడాలి. అంతర్గత ప్రజాస్వామ్యానికి అన్ని పార్టీలు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలి...

పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు

దేశంలో ఏ రాజకీయ పార్టీలోనూ అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. పార్టీ నాయకత్వాన్ని విమర్శించే విషయంలో భయం వీడాలి. అంతర్గత ప్రజాస్వామ్యానికి అన్ని పార్టీలు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గాంధీ, బోస్‌ల జమానాలో పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండేది. పార్టీల్లో యువకులను ప్రోత్సహించాలి.

- ఎస్‌.ఎం.కృష్ణ, కేంద్ర మాజీ మంత్రి

Updated Date - 2020-08-14T06:24:53+05:30 IST