ఆక్సిజన్ సెంటర్‌కు వైసీపీ రంగులు
జగ్గయ్యపేట, జనవరి 28: జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో రూ.45 లక్షల వితరణతో రామ్ కో సిమెంట్స్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సెంటర్‌కు అధికార పార్టీ రంగు పడింది. ఆక్సిజన్ సెంటర్‌కు వేసిన రంగుతో పాటు, బోర్డుకు, ఆసుపత్రిలో కనిపించే చెట్లకు, స్తంభాలకు పార్టీ రంగులు పులుముతున్నారు.
ఆసుపత్రి వద్ద చెట్లకు రాజకీయ పార్టీ రంగులు వేస్తున్న పెయింటర్లు