నేడు సోనియా నేతృత్వంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌ సమావేశం

ABN , First Publish Date - 2021-11-25T16:18:35+05:30 IST

నేడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌ సమావేశం జరగనుంది.

నేడు సోనియా నేతృత్వంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌ సమావేశం

ఢిల్లీ : నేడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌ సమావేశం జరగనుంది. రైతు చట్టాల రద్దుతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను మార్చుతోంది. ఎమ్మెస్పీ బిల్లు, విద్యుత్ సవరణ చట్టం బిల్లు, రైతులకు నష్టపరిహారం, రైతులపై కేసుల ఎత్తివేత, ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయనుంది. ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు పక్కా ప్లాన్‌తో కాంగ్రెస్ నేతలు ముందుకు వెళ్లనున్నారు. 

Updated Date - 2021-11-25T16:18:35+05:30 IST