Abn logo
Feb 22 2020 @ 03:14AM

పారమ్మతల్లి జాతర

పాచిపెంట, ఫిబ్రవరి 21 : మండలంలోని పెదచీపురువలస గ్రామసమీపంలో ఉన్న పారమ్మ కొండవద్ద శుక్రవారం నిర్వ హించిన జాతరకు భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్త రాంరఽధ జిల్లాలోని భక్తులు ఈ జాతరకు తరలివచ్చారు. సుమారు 2,500 మెట్లపైన గల పారమ్మత ల్లికి, పాండవుల గృహ వద్ద భక్తు లు పూజలు జరిపారు. ఎమ్మెల్యే రాజన్నదొర అమ్మవారిని దర్శించు కున్నారు. పూజలు చేశారు.

Advertisement
Advertisement
Advertisement