Advertisement
Advertisement
Abn logo
Advertisement

పారా అథ్లెట్ల జోరు

మనామా (బహ్రెయిన్‌): ఆసియా యూత్‌ పారాలింపిక్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్లు పతకాలతో సత్తాచాటారు. శుక్రవారం జరిగిన పోటీల్లో ఓ స్వర్ణం సహా మూడు పతకాలు సాధించారు. మహిళల క్లబ్‌ త్రో ఈవెంట్‌లో కాశిష్‌ లక్రా పసిడి గెలిచింది. పురుషుల జావెలిన్‌ త్రోలో లక్షిత్‌ కాంస్యం, షాట్‌పుట్‌లో సంజయ్‌ ఆర్‌ నీలమ్‌ కాంస్య పతకాలుదక్కించుకున్నారు. 

Advertisement
Advertisement