అద్దేపల్లి కవిత్వ విమర్శ పురస్కారం

ABN , First Publish Date - 2021-09-06T05:43:48+05:30 IST

అద్దేపల్లి రామమోహనరావు కవిత్వ విమర్శ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను పాపినేని శివశంకర్‌కు ప్రదానం చేస్తున్నాం. పాపినేని శివశంకర్‌ ‘సాహిత్యం-మౌలిక భావనలు’, ‘నిశాంత’,....

అద్దేపల్లి కవిత్వ విమర్శ పురస్కారం

అద్దేపల్లి రామమోహనరావు కవిత్వ విమర్శ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను పాపినేని శివశంకర్‌కు ప్రదానం చేస్తున్నాం. పాపినేని శివశంకర్‌ ‘సాహిత్యం-మౌలిక భావనలు’, ‘నిశాంత’, ‘తల్లీ! నిన్నుదలంచి’, ‘ద్రవాధునికత’, ‘మహాస్వాప్నికుడు’ మొదలైన విమర్శ పుస్త కాలను వెలువరించారు. త్వరలో కాకినాడలో జరిగే సభలో పురస్కారం ప్రదానం ఉటుంది.


అద్దేపల్లి ఉదయ భాస్కరరావు

Updated Date - 2021-09-06T05:43:48+05:30 IST